Friday, February 8, 2013

Janmadinamidam (birthday song in Sanskrit)



Birthday song in Sanskrit.
Janmadinamidam ayi priya sakhe
shan tanotu te sarvada mudam |(2)

prarthayamahe bhava shatayushi (2)
eshwara sada twam cha rakshatu |(2)
                                                   (Janmadinam)

punya karmana keerthimarjaya(2)
jeevanam tava bhavatu saarthakam ||
                                                      (Janmadinam)



4 comments:

  1. దీపాలార్పటం, కత్తిపెట్టి కోయటం మరల హ్యాపీ బర్త్ డే అని కేకలు పెట్టటం.... లాంటి ఎరువు సంప్రదాయాల్ని చూసి, చూసి విసిగివేసారినతర్వాత ఈ "పుట్టినరోజు పాట" చాలా స్వాంతన కలిగించింది. చక్కగా, నిండుగా, అర్థవంతంగా, శుభాకాంక్షలుగా, ఆశీర్వచనంగా చాలా బాగుంది. పిల్లలు, పెద్దలూ అందరూ కలిసి పాడేలా వుంది. కనుక ఈ పాటను పిల్లలందరూ నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. ఇంట్లోనూ, బయట స్నేహితుల పుట్టినరోజు పండుగలకు పాడుతూ వుండాలి. పాఠశాలల్లో పిల్లలందరికి ఉపాధ్యాయులు నేర్పించాలి. తరగతిలో ఎవరి పుట్టినరోజు అయినా, వాళ్ళని ఎదురుగా పంతులుగారివద్ద నిలబెట్టి, పిల్లలందరూ కలిసి ఈ పాట పాడితే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఎంత వయసు వచ్చిందో అన్ని నూనె దీపాలు దేవుని వద్ద వెలిగింపజేసి, అందరూ ఈ పాట పాడితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంట్లో తల్లి, తండ్రి, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు మొదలయిన పెద్దలకు పాదనమస్కారములు చేసి అక్షింతలు, దీవనలు అందుకోవాలి.

    బాపట్ల రామ పుల్లా రావు
    విజయవాడ.

    ReplyDelete
  2. This is realy great. I never knew about this until this was sung at chinmay vibhooti. Can some one put this in devnagari lipi with meaning.

    ReplyDelete